వివాహ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు
పాలకొండ నియోజకవర్గం, తలవరం జనసైనికుడు గొర్రిల పోలినాయుడు చెల్లి మంజుల అప్పలనాయుడు పెళ్ళి సందర్బంగా శనివారం పాలకొండ నియోజకవర్గం జనసేన నాయకులు గర్భన సత్తిబాబు, పాలకొండ నియోజకవర్గం జనసైనికులు శివ యోగి ప్రసాద్, వీరఘట్టం మండల జనసైనికులు సాయికిరణ్ ముకేశ్, జనసేన జానీ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది.