శ్రీసీతారామ లక్ష్మణ స్వామి వారిని దర్శించుకున్న జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ గొంది గ్రామంలో శ్రీరామ 66వ శ్రీ వైకుంఠ ముక్కోటి ఏకాహ పంచమి మహోత్సవ సందర్భంగా శ్రీసీతారామ లక్ష్మణ స్వామి వారిని దర్శించుకుని అన్న సమారాధన కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, యెనుముల మోహన్, సత్యనారాయణ, యెనుముల రవి, అలయకమిటీ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.