కర్భాల అమర వీరులకు జనసేన ఘన నివాళులు

పి.గన్నవరం నియోజకవర్గం: మామిడికుదురు మండలం, నగరం గ్రామంలో ఉన్న మంజిలే కర్భాల దగ్గర బిబి జయనబ్ అనే గుమటానికి రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ తరుపున నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు శిరిగినీడి వేకంటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి గుండబత్తుల తాతాజీ, బొంతు రాజేశ్వరరావు, మామిడికుదురు మండల అధ్యక్షులు జలెం శ్రీనివాస్, ఉపాధ్యక్షలు దొడ్డా జయ్ రాం, మండల కార్యదర్శి నాగేంద్ర, అలీ అబ్బాస్, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీను, ఉపాధ్యక్షులు ఉల్లంపర్తి దర్శనం, జనసేన నాయకులు ఉండపల్లి అంజి, రుద్ర శ్రీను, సుధా మోహన్ రంగ, కోళ్ళ బాబీ, మహ్మద్ జిలని, మహ్మద్ అబ్దుల్ రహీమ్, అమీర్ హుస్సేన్, అబ్దుల్, మహ్మద్ నూర్ బాషా, కాసిమ్ భేగ్, మహ్మద్ దౌలా, మహ్మద్ ఆలీ, మహ్మద్ చాన తదితరులు పాల్గొన్నారు.