యల్‌యండి పేట గ్రామంలో జరిగిన జనసేనపార్టీ ఆత్మీయ సమావేశం

పోలవరం నియోజకవర్గం పోలవరం మండలం యల్‌యండి పేట గ్రామంలో జరిగిన జనసేనపార్టీ ఆత్మీయ సమావేశంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు 40 నుండి 50 మంది జనసేనపార్టీ సిద్దాంతాలు నిజాయితీ నచ్చి ఇంచార్జ్‌ చిర్రి బాలరాజు అద్వర్యంలో జనసేన పార్టీలో జాయిన్‌ కావడం జరిగింది అలాగే నియోజకవర్గ జిల్లా నాయకుల మద్య గ్రామ కమిటీని సైతం వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలవరం ఇంచార్జి చిర్రి బాలరాజు, పశ్చిమగోదావరి జిల్లా కార్యధర్శి గడ్డమణుగు రవికుమార్‌, జిల్లా జాయింట్‌ సెక్రటరీ పాదం నాగకృష్ణ, జిల్లా లీగల్‌సెల్‌ ఉపాద్యక్షులు మేకల రామ్మోహనరావు, పోలవరం మండల అద్యక్షులు గుణపర్తి వీరవెంకట సత్యనారాయణ, కొయ్యలగుడెం మండల అద్యక్షులు తోట రవి, పోలవరం మండల గౌరవ అద్యక్షులు తాడి మంగారామ్‌, సీనియర్‌ నాయకులు అప్పన ప్రసాద్‌గారు, ఏవి, రామకృష్ణ, మాదేపల్లి శ్రీనివాస్ దాకారపు మధు, పారేపల్లి సాయి, గోపాలపురం నియోజకవర్గ జనసేన నాయకులు కనుమూరి గోపీగారు, కడియం శ్రీనివాస్, షేక్‌ ఇస్మాయిల్‌ మరియు అధికసంఖ్యలో గ్రామ జనసైనికులు పాల్గొనడం జరిగింది.