కొండమోడు గ్రామంలో పర్యటించిన బొర్రా అప్పారావు

  • పర్యటనలో భాగంగా పలువురికి ఆర్దిక సహాయం

రాజుపాలెం మండలం, కొండమోడు గ్రామం, వీరమ్మ చాలనీలో జనసేన నాయకులు బొర్రా అప్పారావు ఏక్సిడెంట్ కు గురైన మల్లికార్జునకి 10000/- రూపాయలు ఆర్థికసాయం చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న అనంతరవమ్మ కు 5000/- ఆర్ధిక సాయం అందించడం జరిగిందీ. ఈ పర్యటనలో రాజుపాలెం మండలం అధ్యక్షుడు తోట రసయ్య, ఉపాధ్యక్షుడు హనుమంతరావు, మండల కార్యదర్శి తమ్మిశెట్టి మహేష్, మండల కార్య దర్శి కంభంపాటి ప్రసాద్ రావు, గ్రామ అధ్యక్షుడు శ్రీను, బషా, మైనార్టీ నాయకులు జానీ మరియు గ్రామ జనసైనికులు పాల్గొనటం జరిగింది.