అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలనే ఆయన ఆశయ సాధనకోసం జనసేన కృషి చేస్తుంది

నెల్లూరు సిటీ, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నెల్లూరులోని విఆర్సి సెంటర్ వద్ద ఆ మహనీయునికి ఘననివాళులు అర్పిస్తూ, అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలనే ఆయన ఆశయ సాధన కోసం జనసేన పార్టీ కృషి చేస్తుందని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేస్తున్నాం.