కార్మికులకు న్యాయం జరిగే వరకూ జనసేన అండగా ఉంటుంది

విశాఖ: జీవీఎంసీ పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా గురువారం జనసేన ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంత లక్ష్మి , జనసేన దక్షిణ నియోజికవర్గ నాయకులు గోపి కృష్ణ, మచ్చ రాజు, ఆకుల సంతోషి, జనసైనికులు, వీరమహిళలు వారికీ సంఘీభావంగా పాల్గొన్నారు. కార్మికులకు న్యాయం జరిగే వరకూ జనసేన అండగా ఉంటుందనీ హామీ ఇవ్వడం జరిగింది.