ఆలేటి నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా యువజన అధ్యక్షుడు ఆలేటి నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో చింపకిల్స్లోని అతిథి గృహము అనాధ పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి, పిల్లలకి పండ్లు మరియు వాళ్లకు నిత్యాసర వస్తువులు పంచడం జరిగింది. అలాగే మరియు రాజరాజేశ్వరి వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేయడం జరిగినది. గవర్నమెంట్ హాస్పిటల్ లో బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగినది. వినాయకుని గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి అనారోగ్యం రాకుండా ఉండి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ప్రత్యేక పూజలు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మంద నాగరాజు, కామెడీ జానీ, గాదె. వెంకటేష్, బొట్ల. రాకేష్, శివ, నాగరాజు, మంద పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *