జీవో నెంబర్ 1పై రాజకీయలకు అతీతంగా కలసి పోరాడాలి: లోకం మాధవి

నెల్లిమర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి లోకం మాధవి గణతంత్ర దినోత్సవ సందర్భంగా గురువారం భోగాపురం నందు జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1 ని తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు, ఇది హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నారు. ఈ సమస్యపై రాజకీయలకు అతీతంగా కలసి పోరాడాలని పిలుపునిచ్చారు.