ఆక్వా రైతుల గిట్టుబాటు ధరలను పెంచాలని జుత్తుగ నాగరాజు వినతిపత్రం

ఉండి, ఉభయగోదావరి జిల్లాల ఆక్వా రైతుల గిట్టుబాటు ధరలను పెంచాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కి స్పందన కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ ఇంచార్జ్ జుత్తుగ నాగరాజు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు