కర్నాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘ సమావేశం

ఆల్ కర్నాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం గురువారం చింతామణి మహేష్ తో సమావేశమై భవిష్యత్తు కార్యక్రమాల గురించి చర్చించారు. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షులు మురళీగౌడ్, రాష్ట్ర గౌరవనీయులు మంజన్నన్, రాష్ట్ర కోశాధికారి నవీన్, చింతామణి సునీల్, చిక్కబల్లాపూర్ జిల్లా అధ్యక్షుడు జిల్లా శిడ్లఘట్ట హరీష్, కోలారు జిల్లా అధ్యక్షులు హిందూ ఆనంద, గోవర్ధన్, హరీష్ చింతామణి తాలూకా అధ్యక్షులు గజేంద్ర, రాజేష్ అన్న, బాలాజీ, శిడ్లఘట్ట తాలూకా అధ్యక్షులు విష్ణు, సునీల్ యాదవ్,