నామినేషన్ వేసిన ఖుష్బూ సుందర్

చెన్నై: తమిళనాడులో బీజేపీ నేత ఖుష్బూ సుందర్ ఇవాళ తన నామినేషన్ దాఖలు చేశారు. థౌజెండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి ముందు ఇవాళ ఖుష్బూ వల్లువరుకోట్టంలో రోడ్ షో నిర్వహించారు.