కొల్లేరును ఎకో సెన్సిటివ్ జోన్ గా ప్రకటించాలి

దెందులూరు: కొల్లేరు కాంటూరు పరిధి నుంచి 10 కిలో మీటర్ల వరకు ఎకో సెన్సిటివ్ జోన్ గా ప్రకటించడం గురించి ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నేతలతో ఆదివారం ఏలూరు జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ ను కలిసి వినతపత్రం అందించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొల్లేరు నాయకురాలు డా.ఘంటసాల వెంకటలక్ష్మి, కొల్లేరు ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగ రాష్ట్ర వైస్ చైర్మన్ మోరు వెంకట నాగరాజు.