మోత మోగిద్దాంకు కుంటిమద్ది జయరాం రెడ్డి సంఘీభావం

అనంతపురం: జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపు మేరకు టిడిపి పార్టీకి మద్దతుగా నారా చంద్రబాబు నాయుడు అక్రమ నిర్బంధపు అరెస్టుకు నిరసనగా టిడిపి పార్టీ పిలుపుమేరకు “మోత మోగిద్దాం” కార్యక్రమానికి జనసేన పార్టీ తరఫున తన వంతు భాగంగా శనివారం అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి కుటుంబ సమేతంగా నిరసన వ్యక్తపరిచారు.