‘ఆర్ఆర్ఆర్’ తమిళ్ రైట్స్ దక్కించుకున్న లైకా ప్రొడక్షన్స్!

రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ తాలూకా టీజర్స్, ఫస్ట్ లుక్ లు వచ్చి సినిమాపై అంచనాలు పెంచడం తో సినిమా రైట్స్ దక్కించుకునేందుకు ఇతర భాషల డిస్ట్రబ్యూటర్స్ పోటీ పడుతున్నారు. కాగా తమిళ్ రైట్స్ ను లైకా ప్రొడక్షన్స్ వారు దక్కించుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటనను రిలీజ్ చేసారు.