నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎం. హనుమాన్

విజయవాడ వెస్ట్: 45వ డివిజన్లో జరిగిన వివాహ వేడుకకు జనసేన రాష్ట్ర నాయకులు మరియు 40వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి, న్యాయవాది ఎం.హనుమాన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి ఎల్లప్పుడూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని దీవించారు.