మాడుగుల నియోజకవర్గ జనసైనికుల ఆత్మీయ కలయిక

మాడుగుల: స్థానిక మాడుగుల వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాడుగుల నియోజకవర్గ జనసైనికులు సమావేశమై.. సెప్టెంబర్ 2వ తేది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యణ్ జన్మదినం సందర్బంగా.. నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ మరియు అన్న సంతర్పణ ఇతర సంస్కృతిక కార్యక్రమాలు చేయడం కోసం జనసైనికులు అందరూ ఒకే తాటిపై ఉండి కార్యక్రమం జయప్రదం చేయడానికి ఈ సందర్భంగా నేడు సమావేశమై మాడుగుల నియోజకవర్గ జనసైనికులు నిర్ణయించుకున్నారు.