ఏఈ తో డ్రైనేజ్ కాలవ సమస్యలు వివరించిన మలికిపురం జనసేన ఎంపీపీ

రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం డ్రైనేజ్ కాలవల ఏఈ తో డ్రైనేజ్ కాలవ సమస్యలు మలికిపురం జనసేన ఎంపీపీ మేడిచర్ల వెంకట సత్యవాణి మరియు రైతులు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంగెన నరసింహమూర్తి జిల్లా వ్యవసాయ కమిటీ సభ్యులు గుబ్బల రమేష్ మండల వ్యవసాయ కమిటీ సలహా సభ్యులు నల్లి శివ, వ్యవసాయ అధికారి రాకేష్, మలికిపురం మండలం ఎమ్మార్వో నరసింహ మరియు రైతులు పాల్గొనడం జరిగింది.