రాజేష్ మహాసేనని మర్యాదపూర్వకంగా కలిసిన మామిడికుదురు జనసేన నాయకులు

ఉత్తర కంచి గ్రామంలో ఆయన స్వగృహంలో రాజేష్ మహాసేనని కలిసిన మామిడికుదురు మండల జనసేన పార్టీ నాయకులు మామిడికుదురు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు జాలెం శ్రీనివాస రాజు, మామిడికుదురు మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు ఆడబాల తాతకాపు, జనసేన నాయకులు కంకిపాటి నరసింహారావు, కొమ్ముల కొండలరావు, ఎంపీటీసీ కొమ్ముల జంగమయ్య, జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.