‘సన్ ఆఫ్ ఇండియా’గా విలక్షణ నటుడు

మోహన్ బాబు 74వ స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే సినిమాను ప్రకటించారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాటల రచయత డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేయబోతున్నాడు. ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.