ఓటు హక్కును వినియోగించుకున్న శ్రీమతి ప్రమీలా ఓరుగంటి

ఆత్మకూరు, జరిగిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికలలో భారత రాజ్యాంగం కలిపించిన ఓటు హక్కును వినియోగించుకున్న మర్రిపాడు మండల జనసేనపార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ప్రమీలా ఓరుగంటి.