రాయపాటి కోటేశ్వరరావును పరామర్శించిన శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి

నందిగామ, చందర్లపాడులో జనసైనికుడు రాయపాటి కోటేశ్వరరావుకు ప్రమాదవశాత్తు కాలు విరిగడం జరిగింది. విషయం తెలుసుకున్న నందిగామ నియోజకవర్గ జనసేన-టిడిపి సమన్వయ బాధ్యులు శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి ఆయన స్వగృహానికి వెళ్ళి ఆయనని పరామర్శించి పార్టీ ఎప్పుడు ఆయనకి అండగా ఉంటుంది అని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో చందర్లపాడు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు వడ్డెలి సుధాకర్, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.