నాగబాబును మర్యాదపూర్వకంగా కలిసిన అక్కల రామ మోహన రావు

మంగళగిరి: జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం మంగళగిరి ఆఫీస్ నందు శనివారం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రీ కొనెదల నాగేంద్ర బాబు (నాగబాబు) ను కలిసి మైలవరం నియోజకవర్గం రాజకీయం వ్యవహారాలు, స్థానిక సమస్యలు గురించి మాట్లాడి, నియోజకవర్గంలో పర్యటన గురించి మాట్లాడటం జరిగింది.