సత్యవేడు నియోజకవర్గంలో 7 మండలాల కమిటీల నియామక సమావేశాలు

చిత్తూరు జిల్లా పీఏసీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు గౌరవ డాక్టర్ శ్రీ పసుపులేటి హరి ప్రసాద్ ఆదేశాల మేరకు జిల్లా కార్యదర్శులు కె.లావణ్య కుమార్, దాసు హేమ కుమార్ మరియు నియోజకవర్గం నాయకులు హేమ సుందరం ముదిరాజ్ ఆధ్వర్యంలో సత్యవేడు నియోజకవర్గంలో గల ఏడు మండలాల్లో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది.

నారాయణవరం మండల అధ్యక్షులు సుమన్ అధ్యక్షతన మండల కమిటీ నియామక సమావేశం
నారాయణవరం మండల అధ్యక్షులు సుమన్ అధ్యక్షతన మండల కమిటీ నియామక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ ఎంపిక, పార్టీ విధివిధానాలు, పార్టీ బలోపేతం గురుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం గురించి ఈ కార్యక్రమం లో చర్చించడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలియజేయడం జరిగింది. ప్రతీ జనసైనికుడు క్రమశిక్షణతో పార్టీ కోసం పనిచేసి పార్టీని బలోపేతం చేయాలనీ మండల అధ్యక్షులు తెలియజేసారు. ఈ కార్యక్రమములో నాయకులు, హేమసుందరం, అయ్యప్ప, రామూర్తి, చెన్నకేశవులు రాజు, జగదీష్, సతీష్, చరణ్, చిన్నరాజ్, కార్తీక్, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పిచ్చాటురు మండల అధ్యక్షులు దేవ ప్రశాంత్, అధ్యక్షతన మండల కమిటీ నియామక సమావేశం
పిచ్చాటురు మండల అధ్యక్షులు దేవ ప్రశాంత్, అధ్యక్షతన మండల కమిటీ నియామక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ ఎంపిక, పార్టీ విధివిధానాలు, పార్టీ బలోపేతం గురుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం గురించి ఈ కార్యక్రమంలో చర్చించడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలియజేయడం జరిగింది. ప్రతీ జనసైనికుడు క్రమశిక్షణతో పార్టీ కోసం పనిచేసి పార్టీని బలోపేతం చేయాలni మండల అధ్యక్షులు తెలియజేసారు. ఈ కార్యక్రమములో నాయకులు, తమిళరసు, గవాస్కర్, ప్రకాష్, ప్రేమ్, దినేష్ జనసేన కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

కె.వి.బి.పురం మండల అధ్యక్షులు వి.థామస్ అధ్యక్షతన మండల కమిటీ నియామక సమావేశం
కె.వి.బి.పురం మండల అధ్యక్షులు వి.థామస్, గారి అధ్యక్షతన మండల కమిటీ నియామక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ ఎంపిక, పార్టీ విధివిధానాలు, పార్టీ బలోపేతం గురుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం గురించి ఈ కార్యక్రమంలో చర్చించడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలియజేయడం జరిగింది. ప్రతీ జనసైనికుడు క్రమశిక్షణతో పార్టీ కోసం పనిచేసి పార్టీని బలోపేతం చేయాలనీ మండల అధ్యక్షులు తెలియజేసారు. ఈ కార్యక్రమములో నాయకులు కిషోర్, మోహన్, ఫెర్విన్ భాషా, నాధముని, నాగరాజు, చైత్యన, కుమార్, అంబు శంకర్ విమల్, కొండయ్య, వంశీ, వినోద్, మోతిలాల్ సతీష్, రాజేష్ మునిశేఖర్, రాజశేఖర్ జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వరదయ్యపాలెం మండల అధ్యక్షులు చిరంజీవి యాదవ్ అధ్యక్షతన మండల కమిటీ నియామక సమావేశం
వరదయ్యపాలెం మండల అధ్యక్షులు చిరంజీవి యాదవ్ అధ్యక్షతన మండల కమిటీ నియామక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ ఎంపిక, పార్టీ విధివిధానాలు, పార్టీ బలోపేతం గురుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం గురించి ఈ కార్యక్రమంలో చర్చించడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలియజేయడం జరిగింది. ప్రతీ జనసైనికుడు క్రమశిక్షణతో పార్టీ కోసం పనిచేసి పార్టీని బలోపేతం చేయాలనీ మండల అధ్యక్షులు తెలియజేసారు. ఈ కార్యక్రమములో నాయకులు, శేఖర్, కులశేఖర్ రెడ్డి, దినేష్ మునేంద్ర, రెహ్మాన్, నాగేంద్ర, ఫసల్ రెహమాన్, పవన్ కుమార్, నాగేంద్రబాబు, తడ పృథ్వీరాజ్, కృష్ణయ్య, వసంత్, ఉదయ్ వెంకటేష్, భాస్కర్, ఢిల్లీబాబు, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సత్యవేడు మండల అధ్యక్షులు కే రూపేష్ అధ్యక్షతన మండల కమిటీ నియామక సమావేశం
సత్యవేడు మండల అధ్యక్షులు కే రూపేష్ అధ్యక్షతన మండల కమిటీ నియామక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ ఎంపిక, పార్టీ విధివిధానాలు, పార్టీ బలోపేతం గురుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం గురించి ఈ కార్యక్రమంలో చర్చించడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలియజేయడం జరిగింది. ప్రతీ జనసైనికుడు క్రమశిక్షణతో పార్టీ కోసం పనిచేసి పార్టీని బలోపేతం చేయాలనీ మండల అధ్యక్షులు తెలియజేసారు. ఈ కార్యక్రమములో నాయకులు, నరేష్, కుమార్ మధు, లీలా, హేమంత్, ప్రసన్న కుమార్ జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నాగలాపురం మండల అధ్యక్షులు మణికంఠయ్య అధ్యక్షతన మండల కమిటీ నియామక సమావేశం
నాగలాపురం మండల కమిటీ సభ్యులు పరిశీలనలో భాగంగా నేడు మండలం అధ్యక్షులు మణికంఠయ్య ఆధ్వర్యంలో సమావేశం కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలు, మున్ముందు ఎలా నడుచుకోవాలి, కమిటీ సభ్యులకు పార్టీ ఏ విధమైన సహకారం ఇస్తుందో వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనువాసులు, రాజేందర్, కార్తీక్, రవిచంద్ర, రాజకుమార్, నవీన్, వినోద్, రంజిత్, రాజకుమార్ సాయిమణి, నాగరాజు, ధనశేఖర్, ఢిల్లిబాబు, మునింద్ర తదితరులు పాల్గొన్నారు.