చిత్రాడ గ్రామంలో ఎన్డీఏ ఉమ్మడి ప్రచారం

పిఠాపురం మండలం, చిత్రాడ గ్రామంలో జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి ఉమ్మడి ప్రచార షెడ్యూల్ ప్రకారం ప్రచార కార్యక్రమంలో ఓటర్లను కలుస్తూ.. పిఠాపురం నియోజవర్గంలో జనసేన అభ్యర్థి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారిని లక్ష మెజార్టీతో గెలిపించాలని మరియు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారిని ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపించాలని గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని మేనిఫెస్టోను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రాడ జనసేన నాయకులు, జనసైనికులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.