ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ నామినేషన్

ఏలూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ సోమవారం తమ నామినేషన్ పత్రాలను ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు, టిడిపి జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, దెందులూరు ఉమ్మడి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు.