పవన్ కళ్యాణ్ ను సిఎం చేయడమే మా లక్ష్యం: రవణం స్వామినాయుడు

*మెగాభిమానులు ఇకపై క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ తో నడుస్తారు.. రవణం స్వామినాయుడు అఖిలభారత చిరంజీవి యువత వ్యవస్థాపకులు


అఖిల భారత చిరంజీవి యువత, రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఆదివారం మెగాభిమానుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా.. రాష్ట్ర చిరంజీవి యువత&అఖిల భారత చిరంజీవి యువత అన్ని జిల్లాల అధ్యక్షులు, ముఖ్యమైన మెగానాయకులతో సమావేశం నిర్వహించి 2024లో పవన్ కళ్యాణ్ ను సిఎం చేయడమే లక్ష్యం దిశగా పవన్ కళ్యాణ్ తో కలసి నడవాలని దిశా నిర్దేశం చేశారు.