జొన్నలగడ్డ గ్రామ మహిళలని మహిళా సదస్సుకు అహ్వానించిన పార్వతి నాయుడు

గుంటూరు, జనసేన పార్టీ మహిళా వింగ్ కోఆర్డినేటర్ శ్రీమతి బి. పార్వతి నాయుడు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మహిళా సదస్సు ఈ నెల 20 వ తారీఖున అనగా శుక్రవారం జరుగుచున్నది. ఇందులో భాగంగా జొన్నలగడ్డ గ్రామ మహిళలని కలిసి మీటింగుకి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరిన పార్వతి నాయుడు. ఈ కార్యక్రమంలో బి.మల్లిక, పి.వరలక్ష్మి మరియు వీర మహిళలు పాల్గొన్నారు.