జె.కొత్తూరులో పలు కుటుంబాలను పరామర్శించిన పాటంశెట్టి సూర్యచంద్ర

జగ్గంపేట నియోజకవర్గం, జె.కొత్తూరు గ్రామంలో పర్యటించిన జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర. ఈ కార్యక్రమంలో పలు ప్రమాదాలకు గురైన వారిని మరియు అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని పరామర్శించడం జరిగింది.

ప్రమాదవశాత్తు ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేయడం వలన ఒంటికి గాయాలైన సైతన దుర్గ గారి బాబుని చూసి మాట్లాడుతున్న సూర్యచంద్ర

ప్రమాదవశాత్తు చెయ్యి విరిగిన బాలుడిని కలిసి మాట్లాడుతున్న పాటంశెట్టి సూర్యచంద్ర

అనారోగ్యంతో బాధపడుతున్న కేసిరెడ్డి లక్ష్మి గారి కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడుతున్న సూర్యచంద్ర

అనారోగ్యంతో బాధపడుతున్న మంచాల సూర్యనారాయణని కలిసి మాట్లాడుతున్న పాటంశెట్టి సూర్యచంద్ర

ప్రమాదానికి గురై చేతికి దెబ్బ తగిలిన మంచాల ప్రసాద్ ని కలిసి మాట్లాడుతున్న పాటంశెట్టి సూర్యచంద్ర

రోడ్డు ప్రమాదానికి గురైన సెట్టిపల్లి గంగరావుని కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న పాటంశెట్టి సూర్యచంద్ర