దివ్యాంగుల పెన్షన్ లను పునరుద్ధరించాలని కోరిన పోతిన వెంకట మహేష్

  • ఇరువురి ప్రశాంతి పెన్షన్ పై అవాస్తవాలు మాట్లాడుతున్న స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్

విజయవాడ: జనసేన పార్టీ సభ్యత్వం ఉన్నందునే 18 సంవత్సరాలుగా తీసుకుంటున్న ప్రశాంతి పెన్షన్ రద్దు చేశారు. పోతిన వెంకట మహేష్ ఆదేశాలతో పూర్తి వివరాలతో కలెక్టర్ ఢిల్లీ రావు ను జనసేన పార్టీ నాయకులు పొట్నూరు శ్రీనివాసరావు, బావిశెట్టి. శ్రీనివాస్.. కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. సమస్య పై సానుకూలంగా స్పందించి కలెక్టర్ ఢిల్లీ రావు తప్పక న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.