శ్రీ దేవి కంచి కామాక్షి ని దర్శించుకున్న రాజానగరం జనసేన

రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడా గురుదత్త ప్రసాద్ కోరుకొండ మండలానికి చెందిన విశ్వబ్రాహ్మణ జిల్లా కార్యదర్శి అయినటువంటి కొచ్చర్ల సుబ్రహ్మణ్యం ని కలిసి పార్టీ బలోపేతం గురించి చర్చించడం జరిగింది. ఇంచార్జ్ గురుదత్త తో పాటు మండలపార్టీ అద్యక్షులు మండపాక శ్రీను జనసైనికులు, విశ్వబ్రాహ్మణ సభ్యులు మరియు సంఘ పెద్దలు శ్రీ దేవి కంచి కామాక్షి దర్శించుకున్నారు.