జనసేన ఎంపిటిసి సభ్యులను సత్కరించిన రాజోలు జనసేన

రాజోలు, రాజోలు మండలంలో జనసేన పార్టీ ఎంపిటిసి సభ్యులు ప్రమాణస్వీకారం చేసి సంవత్సరం అయిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా వారిని పూలమాలలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.