రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సీడీపీ విడుద‌ల

27న మెగా ఫ్యాన్స్ కి పండగ. ఎందుకంటే ఆ రోజు రామ్ చరణ్ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని చెర్రీ బర్త్ డే వేడుకలు బారీ స్థాయిలో నిర్వహించోతున్నారు అభిమానులు. అయితే దీనికి ముందు చరణ్ బర్త్ డే కామన్ డీపీ విడుదలైంది. రామ్ చరణ్ బర్త్ డే కామన్ డీపీని మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.