ఘనంగా రామ్ చరణ్ జన్మదిన వారోత్సవాలు

గుంతకల్, రామ్ చరణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా మంగళవారం గుంతకల్ టౌన్ నందు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం నందు కుంకుమార్చన ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడం జరిగినది. మెగా అభిమానులు గోపి, పాండు కుమార్, పవర్ శేఖర్, ఎస్.కృష్ణ, ఆటో రామకృష్ణ, ముత్తు, రాజు, మనోజ్, అనిల్, చంద్ర, వంశీ తదితరులు పాల్గొన్నారు.