విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న రామదాస్ చౌదరి

మదనపల్లి మండలంలో గంగమ్మ గుడి దగ్గర శ్రీ కోదండ రామాలయంలో సీతా, రామ, లక్ష్మణ మరియు ఆంజనేయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి మరియు నాదెండ్ల విద్యా సాగర్ పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామి వారి దర్శనం చేసుకొన్నారు. ఈ కార్యక్రమంలో గుడి పెద్దలు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.