విజయవంతంగా శ్రమదాన కార్యక్రమం చేపట్టిన అప్పనరామునిలంక జనసేన నాయకులు

జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాజోలు నియోజకవర్గం అప్పనరామునిలంక గ్రామానికి వెళ్ళే రోడ్డు అద్వానంగా ఉండటంతో ఆ రోడ్డుకు జనసేన నాయకులు శ్రీ దివ్వి శ్రీను ( లతా ఎలక్ట్రికల్స్ ) గారి ఆధ్వర్యంలో శ్రమదానం చేయడం జరిగింది.