నాదెండ్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సందు పవన్

తెనాలి: జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను తెనాలిలోని ఆయన నివాసంలో కలిసి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన నియోజకవర్గం నాయకులు.. సందు పవన్, ఈ కార్యక్రమంలో
(జిల్లా కార్యదర్శి) పేర్ని జగన్, గుడివాడ నాయకులు షేక్. రబ్బాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేస్తున్నటువంటి పలు కార్యక్రమాల గురించి మనోహర్ కు వివరించడం జరిగింది.