శెట్టిబలిజ కార్తీకమాస వనసమారాధనలో పాల్గొన్న పితాని

తాళ్లరేవు మండలం, చొల్లంగి పేట గ్రామంలో శెట్టిబలిజ కార్తీకమాస వనసమారాదనలో పాల్గొన్న జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ. వీరివెంట అత్తిలి బాబురావు, కట్టా సత్తిబాబు, టేకుమూడి త్రిమూర్తులు, కడియాల శ్రీను, దూడల స్వామి, పెన్నాడ శివ, పితాని రాజు, కట్టా త్రిమూర్తులు, బీర మాలయ్య, నరాల శ్రీను, శ్రీహరి, కొమ్మలపూడి దుర్గా ప్రసాద్, సూర్యనారాయణ, ధనుంజయ్, నరాల శ్రీనివాస్ మొదలగువారు పాల్గొన్నారు.