జనసేనకు మద్దతు ఇమ్మని శెట్టిబలిజ పెద్దలను కోరిన పితాని

ముమ్మిడివరం నియోజకవర్గం: తాళ్లరేవు మండలం, పోలేకుర్రు శెట్టిబలిజ గ్రామంలో శెట్టిబలిజ పెద్దలను బుధవారం జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కలిసి జనసేన పార్టీకి మద్దతు ఇవ్వవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, డా. ప్రసాద్, పోశింశెట్టి సూర్యప్రకాష్ రావు, కుడిపూడి కృష్ణ, చిట్టూరి నాగేశ్వరరావు, పంపన లక్ష్మణరావు మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.