టీ స్టాప్ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న శివదత్ బోడపాటి

పాయకరావుపేట నియోజకవర్గం: రాయవరం మండలంలో జనసైనికుడు ప్రసాద్ ప్రారంబించిన టీ స్టాప్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ప్రసాద్ మర్యాదపూర్వక ఆహ్వానం మేరకు మేరకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, వారాహి రాష్ట్ర విజయయాత్ర వాలంటీర్ కోర్ కమిటీ సభ్యులు శివదత్ బోడపాటి హాజరై, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వ్యాపారంలో మరింత అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు.