రాచర్ల జనసేన యూత్ ఆధ్వర్యంలో షటిల్ టోర్నమెంట్

సంక్రాంతి పండుగ సందర్భంగా రాచర్ల గ్రామంలో జనసేన యూత్ ఆధ్వర్యంలో జరిగిన షటిల్ టోర్నమెంట్ ఏర్పాటు చేయటం జరిగినది. మొదటి విజేతకు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి లంకా నరసింహరావు చేతుల మీదుగా ₹10116 అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాచర్ల మండల నాయకులు అలిశెట్టి వెంకటేశ్వర్లు, ఏలం పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.