విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు డిజిటల్ క్యాంపెయిన్ లో సింగరాయకొండ జనసేన

కొండేపి, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండల జనసైనికులు విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా ప్లకార్డుల ప్రదర్శన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండల జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.