వారాహి యాత్ర విజయవంతం కావాలని సత్యదేవునికి ప్రత్యేక పూజలు

  • పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఆదేశాల మేరకు 4 వ విడత వారాహి విజయవంతం కావాలని అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పి. ఎస్.ఎన్ మూర్తి టీమ్ పూజలు

పిఠాపురం: కాకినాడ జిల్లా అన్నవరంలో శుక్రవారం సత్యదేవునికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టబోయే నాలుగో విడత వారాహి యాత్ర విజయవంతం కావాలని పిఠాపురం జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు వారాహి యాత్ర విజయవంతం కావాలని సత్యదేవని ఆశీస్సుల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీనివాస్, టైల్స్ బాబి, కసిరెడ్డి నాగేశ్వరావు, కర్రి కాశీ, పెంకే జగదీష్ పెద్దిరెడ్ల భీమేశ్వరావు, వై శ్రీనివాస్, తోట సతీష్ కోలా దుర్గ, వినకొండ అమ్మాజీ, ముప్పన రత్నం, చర్ల గీత, పిట్టా చిన్న, పబ్బిరెడ్డి ప్రసాద్, నామ శ్రీకాంత్ మరియు పి.ఎస్.ఎన్. మూర్తి పాల్గొనడం జరిగింది.