శ్రీశ్రీశ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత విశ్వేశ్వరస్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్న బత్తుల

రాజానగరం, రాజానగరం మండలం కొత్తవెలుగుబంద గ్రామంలో శ్రీశ్రీశ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత విశ్వేశ్వరస్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, సీనియర్ జనసేన నేతలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.