వీరజవానులకు నివాళులు అర్పించిన శ్రీకాళహస్తి జనసేన

శ్రీకాళహస్తి, పుల్వామా దాడిలో సిఆర్పిఎఫ్ కు చెందిన భారత రక్షణ దళ సైనికులు 40 మంది అమరులై ఈరోజుకి 3 సంవత్సరాలులు అయిన సందర్భంగా, జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా గారి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు భవాని శంకర్ ఆద్వరంలో పట్టణ నాయకులతో జవానులను స్మరిస్తూ కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మణికంఠ, తేజా, మున్నా, ప్రమోద్, రఫీ, సురేష్, కిషోర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.