కిరణ్ రాయల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సుమన్ బాబు

తిరుపతి: జనసేన పార్టీ ఫైర్ బ్రాండ్ జనసేన పార్టీ బలోపేతానికై అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే తిరుపతి జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ కిరణ్ రాయల్ జన్మదినం సందర్భంగా సుమన్ బాబు కిరణ్ రాయల్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.