చికిత్స పొందుతున్న శీలం వెంకటలక్ష్మిని పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ప్రమాదవశాత్తు గాయాలపాలై అమలాపురం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఐ.పోలవరం మండలం టీ కొత్తపల్లి గ్రామం గాంజా వారి మెరక గ్రామస్తులు శీలం వెంకటేశ్వరరావు భార్య వెంకటలక్ష్మిని పరామర్శించడం జరిగింది.