జనసేన జెండా ఆవిష్కరణ కొరకు పని ప్రారంభించిన జనసైనికులు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం కృష్ణాపురం పంచాయతీ కృష్ణాపురం గ్రామంలో సెప్టెంబర్ 2న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని దృష్టిలో పెట్టుకొని జనసేన జెండా ఆవిష్కరణ కొరకు పని ప్రారంభించిన జనసైనుకులు జనసేన పార్టీ యంపిటిసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు, జనసేనపార్టీ సర్పంచ్ అభ్యర్థి నడుపూరు శంకరరావు, జనసైనుకుడు లింగాల సూరిబాబు, మొల్లి రమణ, మొల్లి అప్పలనాయుడు, పిన్నింటి గౌరునాయుడు, పిన్నింటి రామునాముడు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.