పంతం నానాజీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తొండంగి జనసేన

కాకినాడ, జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ మరియు ఉత్తరాంధ్ర జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు పంతం నానాజీ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన తొండంగి మండల అధ్యక్షులు నాయుడు. తొండంగి మండలం గోర్షపాలెం గ్రామనికి చెందిన బద్ది సతీష్ ఇతర పవన్ కళ్యాణ్ ని అభిమానించే సినిమా అభిమానులు నానాజీ సమక్షంలో రాజకీయ కార్యకర్తలుగా చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధులు పెదిరెడ్ల దుర్గాప్రసాద్, గరికిన రాజబాబు మరియు మండల ప్రధాన కార్యదర్శి రవికంపాడు వీరబాబు, రవికంపాడు గ్రామ గౌరవ అధ్యక్షులు చక్రారావు, కృష్ణాపురం గ్రామ అధ్యక్షులు మాకినీడీ శ్రీధర్, తొండంగి గ్రామ యువత అధ్యక్షులు బద్ది శివ, చిరంజీవి యువత తొండంగి మండల అధ్యక్షులు వేమవరపు రాంప్రసాద్, బుసాల మణిబాబు, అయ్యప్ప తదితర తొండంగి మండల జనసైనికులు.