తెలుగుదేశం రాష్ట్ర బంద్ కు తుని జనసేన మద్దతు

తుని నియోజకవర్గం: తునిలో టీడీపీ చేపట్టిన బంధులో జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తుని నియోజకవర్గం జనసేన పార్టీ తరుపున వారికీ సంపూర్ణ మద్దతు తెలియజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, తుని నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చెయ్యటం జరిగింది.